BJP Has Least Position At Tamilnadu RK Nagar Bypoll Elections

BJP Has Least Position At Tamilnadu RK Nagar Bypoll Elections-1

BJP Has Least Position At Tamilnadu RK Nagar Bypoll Elections

The BJP had 571 votes after eight rounds of counting, and almost 1030 people had clicked on the NOTA option.

ఆర్కేనగర్ ఉప ఎన్నికల్లో బీజేపీ దారుణంగా చతికిలపడినట్టు కనిపిస్తోంది. తొలి రౌండ్లలో కనీసం నోటా మీటకు దక్కిన ఓట్లు కూడా సదరు జాతీయ పార్టీకి దక్కకపోవడం పట్ల విస్మయం వ్యక్తమవుతోంది. 8రౌండ్ల లెక్కింపు తరువాత కూడా అదే పరంపర కొనసాగుతుంది. అన్నాడీఎంకే నుంచి దూరమైన శశికళ వర్గం భారీ మెజారిటీలో కొనసాగుతుండగా... ఆ తర్వాతి రెండు స్థానాల్లో అన్నాడీఎంకే, డీఎంకే అభ్యర్థులు ఉన్నారు. దీనిపై బీజేపీ సీనియర్ నేత సుబ్రమణ్య స్వామి తన సొంత పార్టీపైనే వ్యంగ్యాస్త్రాలు విసిరారు. ఆర్కేనగర్ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు సందర్భంగా ఆయన ట్విటర్లో స్పందిస్తూ.. ‘‘తమిళనాడులో బీజేపీ రికార్డు : ఓ జాతీయ పార్టీ ‘నోటా’లో మూడో వంతు ఓట్లతో సరిపెట్టుకుంది. బాధ్యత తీసుకోవాల్సిన సమయం ఇది...’’ అని వ్యాఖ్యానించారు. నాలుగోరౌండ్ ముగిసే సమయానికి దినకరన్ 20 వేల పైచిలుకు ఓట్లతో కొనసాగుతుండగా... అన్నాడీఎంకే (9,672), డీఎంకే (5,091) అభ్యర్థులు తర్వాతి స్థానాల్లో ఉన్నారు. నోటాకు 493 ఓట్లు పడగా.. బీజేపీకి కేవలం 318 ఓట్లు మాత్రమే దక్కాయి.

: 2017-12-24

:

:

Share This
What do you think about this article!
Write Your Comment:

Refresh
Captcha
RynoCity Captcha
Post Your Artical

Latest Articles

+27780171131

+27780171131 MAMMA TO BRING BACK YOUR LOST LOVER IN 24HRS Call +27788676...

Affordable gold nuggets on market now call +27788676511 f...

Online Part Time job

Online Part Time job Guaranteed Income with home Based Job opportunity of Royal I...

Royai Info Service Offered Data Entry Jobs, Home based Jobs, Work at Home

Royai Info Service Offered Data Entry Jobs, Home based Jobs, Work at Home If you have an Email Id,you can earn Rs.500/+ to Rs.1000/+ p...

Tubemate Youtube Downloader Latest Version Free Download

Tubemate Youtube Downloader Latest Version Free Download TubeMate, a very popular video downloader, has been upgraded...

Load More Articles Post Your Artical