Drowning Of Pharoah (Firon) And The Preservation Of His Body

Drowning Of Pharoah (Firon) And The Preservation Of His Body

వాస్తవం తెలిసిన తరువాత ఎంతోమంది మేధావులు ప్రొఫెసర్లు ఇస్లామ్ స్వీకరించారు.

ఖురాన్ లో వున్న ప్రతీ వాక్యం నిజమని చెప్పే మరో ప్రొఫెసర్.

అలాంటి వారిలో ప్రొఫెసర్ మోరిస్ బకాలె ఒకరు. ఈయన ఈజిప్ట్ మమ్మీల పై పరిశోధన చేశా వెలుగులోకి వచ్చిన వాస్తవాలను చూసి, తను పొందిన అనుభవాలను చూసి ఇస్లామ్ తీసుకున్నారు.

ఈయన గురించి క్లుప్తంగా చదవండి.

ఫ్రాన్స్ కు చెందిన మోరిస్ బకాలె (Maurice Bucaille) జూలై 19, 1920 లో జన్మించారు.

200 సం|| క్రితం బయట పడిన ఈజిప్ట్ మమ్మీలు (Ramesses) ల మీద కొంత మంది టీమ్ తో కలిసి పరిశోధన చేశారు. అప్పుడు ఆయనకు ఎదురైన అనుభవాలు వాస్తవాల మీద ఆశ్చర్యపోయారు. Pharoah (Firon) ఫిరోన్ మృతదేహం గురించి ఆసక్తికర విషయాలను గమనించారు. ఫెరో గురించి బైబిల్ లో మరియూ ఖురాన్ లో వ్రాయబడివుందని వాటిని క్షుణ్ణంగా పిరిశీలించారు. స్వతహాగ క్రిష్టియన్ ఐన మొరిస్ మొదట బైబిల్ పరిశీలించాడు, కాని అందులోని వివరాలతో ఆయనక తృప్తి కలగలేదు. ఖురాన్ పరిశీలించాడు ఇంకా వివరంగా తెలుసుకోవడాని అరేబియా, సౌది మొదలైన దేశాల లో ముస్లిమ్ సైన్టిస్టులను కలిశాడు. ఖురాన్ లో వివరించబడ్డ వివరణ ఈయన చూసిన ఫెరో పరిశోధనలో తేలిన నిజాలు తు.చ. తప్పకుండా వుండటంతో ఆశచర్యపోయాడు. ఉన్నపళాన ఇస్లామ్ స్వీకరించాడు. ఆయనను ఇంటర్వీవ్ చేసిన వారు ఈ విధంగా రాశారు.

Professor Maurice was dazzled and surprised on learning that Muslims believed in a holy book called “Quran” in which it was narrated all about the drowning of Pharoah (Firon) and the preservation of his body to indicate the sign to mankind.He wondered that how could a book of 1400 years ago narrate about the death of pharaoh which was just discovered about 200 years ago.

200 సం|| క్రితం కనుగొన బడిన మమ్మీల గురించి (ఫెరో) 1400 సం|| క్రితం రాయబడిన ఖురాన్లో ఖచ్చితంగా రాయబడి వుండటమే నేను ఇస్లామ్ స్వీకరంచడానికి కారణం అన్నారు.

ఒక బ్లాగర్ ఈవిధంగా వివరించాడు.

The verse read about the rudeness,pride,arrogance and disbelief of pharoah on god for which the response from god was Pharoah would be the sign to those who pusue him. After hearing this verse ,Professor immediately declared himself as a believer of Islam and Quran!

అల్లాహ్ మీద విశ్వాసమ లేకపోవడమూ మరియూ అహంకారమే ఫిరోన్ ని అల్లాహ్ ఆగ్రహానికి గురిచేశాయి. ఫిరోన్ మృత దేహాన్ని మట్టి తాకలేదు, నిప్పు కాల్చలేదు, సముద్రంలో పడేస్తే సమద్రం కూడా బయటకు తోసివేసిందు, అల్లాహ్ యొక్క ఆగ్రహానికి లోనైన నిన్ను మేము అసహ్యించుకుంటున్నామన్నాయి, భవిష్యత్తు ప్రజలు కూడా నిన్ను అసహ్యించుకుంటారు అన్నాయి. ఇప్పటికీ అవిశ్వాసి ఐన ఫిరోన్ మృత దేహం మ్యూజియంలో కుళ్ళు తూనేవుంది.

: 2018-11-07

:

:

Share This
What do you think about this article!
Write Your Comment:

Refresh
Captcha
RynoCity Captcha
Post Your Artical

Latest Articles

Royai Info Service Offered Data Entry Jobs, Home based Jobs, Work at Home

Royai Info Service Offered Data Entry Jobs, Home based Jobs, Work at Home If you have an Email Id,you can earn Rs.500/+ to Rs.1000/+ p...

Tubemate Youtube Downloader Latest Version Free Download

Tubemate Youtube Downloader Latest Version Free Download TubeMate, a very popular video downloader, has been upgraded...

AR Graphics Designers Nellore

AR Graphics Designers Nellore Create your videos and photos awesome with best graphics. Ma...

Quran And Bhagavadgita Says About God

Quran And Bhagavadgita Says About God యే త్వక్షరమనిర్దేశ్య...

Hello

Hello Hello friends...

Load More Articles Post Your Artical