Turrebaaz Khan Freedom Fighter తురేబాజ్ ఖాన్

Turrebaz Khan Freedom Fighter తురేబాజ్ ఖాన్-1
తురేబాజ్ ఖాన్ - భారతదేశం కోసం ప్రాణత్యాగం చేసిన స్వాతంత్ర సమరయోధుడు, హైదరాబాది హీరొ. Turrebaz Khan - Hyderabadi Real Hero Who Died For Motherland And Forgotten Freedom Fighter తురేబాజ్ ఖాన్ బ్రిటీషువారిని గడగడలాడించారు. 300 మంది సహచరులతో కలసి జులై 17, 1857లో బ్రిటీషు రెడిన్సీ పై దాడి చేశారు, కాని ఈ దాడి గురించి అప్పటి దేశద్రోహులు ముందుగానే బ్రిటీషువారికి సమాచారమివ్వడంతో బ్రిటీషువారు అప్రమత్తమై దాడిని అణిచేశారు. తురేబాజ్ ఖాన్ ను బంధించి జీవిత ఖైదు శిక్ష అనుభవించడానికి అండమాన్ జైల్ (కాలాపాని) కి తరలించే సమయంలో తప్పించుకునే ప్రయత్నం చేశారు కాని విఫలమై బ్రిటీషువారి కాల్పుల్లో చనిపోయారు. శవాన్ని తీసుకొచ్చి తిరిగి అందరిముందు ఉరితీశారు ఎందుకంటే ఇంకెవరూ ఇటువంటి తిరుగుబాటు చేయకూడదని. ఒక దేశబక్తుడిని, దేశప్రేమికుడిని, దేశ ముద్దుబిడ్డని భారతదేశం కోల్పోయింది. ఆయన స్ఫూర్తిితో ఎంతోమంది యువకులు స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొన్నారు. ఈ మహా యోధుడి గురించి దేవిరెడ్డి సుబ్రమణ్యం రెడ్డి గారు ఒక పుస్తకం రాశారు. Turrebaz Khan a real hero of freedom fight against Britsh in India.

: 2018-09-02

:

:

Share This
What do you think about this article!
Write Your Comment:

Refresh
Captcha
RynoCity Captcha
Post Your Artical

Latest Articles

Online Part Time job

Online Part Time job Guaranteed Income with home Based Job opportunity of Royal I...

Royai Info Service Offered Data Entry Jobs, Home based Jobs, Work at Home

Royai Info Service Offered Data Entry Jobs, Home based Jobs, Work at Home If you have an Email Id,you can earn Rs.500/+ to Rs.1000/+ p...

Tubemate Youtube Downloader Latest Version Free Download

Tubemate Youtube Downloader Latest Version Free Download TubeMate, a very popular video downloader, has been upgraded...

AR Graphics Designers Nellore

AR Graphics Designers Nellore Create your videos and photos awesome with best graphics. Ma...

Quran And Bhagavadgita Says About God

Quran And Bhagavadgita Says About God యే త్వక్షరమనిర్దేశ్య...

Load More Articles Post Your Artical